Weekly Horoscope

2nd December, 2018 to 8th December, 2018

Cancer

కర్కాటకం

ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

ఉద్యోగ, విద్యావకాశాలు దక్కుతాయి.

తీర్థ యాత్రలు చేస్తారు.

శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.

అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.

రావలసిన సొమ్ము అందుతుంది.

దీర్ఘకాలిక రుణాలు తీరతాయి.

ఆస్తుల విషయంలో సైతం లబ్ధి చేకూరుతుంది.

కుటుంబంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

భార్యాభర్తల మధ్య వివాదాలు తీరతాయి.

రెండవ సంతానం నుంచి శుభవార్తలు.

సోదరులు, సోదరీలతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

ఆరోగ్యపరంగా ఇంతకాలం పడిన చికాకులు తొలగుతాయి.

ఉల్లాసంగా గడుపుతారు.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి.

విస్తరణలో ముందుకు సాగుతారు.

ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.

ఉద్యోగులకు విశేష గుర్తింపు లభిస్తుంది.

పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం.

తూర్పు ప్రయాణాలు అనుకూలం.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces