Weekly Horoscope

6th January, 2019 to 12th January, 2019

Cancer

కర్కాటకం

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.

సమాజంలో గౌరవం పెరుగుతుంది.

విలువైన సమాచారం రాగలదు.

వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

పేరుకుపోయిన బాకీలు సైతం అందుతాయి.

ఆకస్మిక ధనలాభాలు.

కుటుంబ సభ్యులు మీపై మరింత ప్రేమను చూపుతారు.

సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.

సంతానం శుభకార్యాలపై చర్చలు జరుపుతారు.

ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది. 

వ్యాపారాలలో అనుకోని లాభాలు.

పెట్టుబడులు కూడా అందుతాయి.

ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.

కళాకారులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

మహిళలకు కుటుంబసభ్యులతో సఖ్యత.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces