Weekly Horoscope

10th February, 2019 to 16th February, 2019

Cancer

కర్కాటకం

మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి.

కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు.

ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు.

ప్రముఖులు మీకు చేదోడుగా నిలుస్తారు.

పట్టుదలతో ముందుకు సాగుతారు.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి.

ఒక ఆహ్వానం అంది ఉత్సాహంగా గడుపుతారు.

కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.

చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.

కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

ఆస్తుల విక్రయాలలో లబ్ధి చేకూరుతుంది.

దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.

కుటుంబంలోని అందరి ప్రేమను పౌందుతారు.

సభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు.

కొంత నలత తప్పదు. అయినా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో క్రమేపీ లాభాల బాట పడతారు.

పెట్టుబడులు మరింత చేకూరుతాయి.

ఉద్యోగాలలో మీ పై ఉన్నతాధికారులు నమ్మకం పెంచుకుంటారు.

మీరు కూడా వారి ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces