Weekly Horoscope

14th April, 2019 to 20th April, 2019

Cancer

కర్కాటకం

సన్నిహితులు మరింత దగ్గరవుతారు.

కొన్ని సమస్యలు తీరతాయి.

ఆలోచనలు కలసివస్తాయి.

కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి.

విద్యార్థులు విజయాల వైపు సాగుతారు..

రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది.

ఎటువంటి ఒత్తిడులు లేకుండా రుణాలు తీరుస్తారు.

కుటుంబంలో అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు.

మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు.

సంతానం నుంచి కూడా ఉత్సాహాన్నిచ్చే సమాచారం రావచ్చు.

అనారోగ్య సమస్య నుండి ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కించుకుంటారు.

ఉద్యోగాలలో ఊహించని రీతిలో ఇంక్రిమెంట్లు లబిస్తాయి.

కళాకారులకు  అవార్డులు, రివార్డులు అందుతాయి.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది..

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces