Weekly Horoscope

12th May, 2019 to 18th May, 2019

Cancer

కర్కాటకం

పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి.

మిత్రులతో కొద్దిపాటి వివాదాలు.

ఆలోచనలు అంతగా కలసిరావు.

ఇంటాబయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

కష్టపడ్డా ఫలితం రాక నిరుద్యోగులు కొంత నిరాశకు లోనవుతారు.

వివాదాలకు దూరంగా మెలగండి.

ఆర్థికం...సకాలంలో సొమ్ము అందక కొంత నిరాశ చెందుతారు.

ఇతరులకు హామీలు ఇవ్వడంలో ఆచితూచి వ్యవహరించండి.

కొంత నగదు చేజారే సూచనలు.

ఖర్చుల విషయంలోనూ పరిమితి పాటించడం మంచిది.

మీ పట్ల కుటుంబ సభ్యులు కొంత అసహనం వ్యక్తం చేస్తారు. అలాగే, విమర్శలు గుప్పిస్తారు.

ఒకరి ఆరోగ్యంపై కొంత కలత చెందుతారు.

మిమ్మల్ని దూషించినా , విమర్శించినా పట్టించుకోకుండా ముందుకు సాగడం మంచిది.

సంతానపరంగా మరిన్ని చిక్కులు ఎదురుకావచ్చు.

ఆరోగ్య విషయం లో కొన్ని రుగ్మతలతో బాధపడతారు.

వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి.

వ్యాపారాలు అత్యంత సామాన్యంగా ఉంటాయి.

కోరుకున్న లాభాలు కష్టమే.

భాగస్వాములతో లేనిపోని చికాకులు.

ఉద్యోగాల లో ఊహించని కొన్ని మార్పులు ఉండవచ్చు.

ఉన్నతాధికారులతో విభేదిస్తారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces