Weekly Horoscope

9th June, 2019 to 15th June, 2019

Cancer

కర్కాటకం

ఎంతగా కష్టపడ్డా ఫలితం కనిపించని స్థితి.

మీ అభిప్రాయాలతో మిత్రులు విభేదిస్తారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది.

కాంట్రాక్టర్లు చేజారి నిరాశ చెందుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

పరిస్థితులు అనుకూలించవు.

పనులలో తొందరపాటు వద్దు.

రావలసిన సొమ్ము అందడంలో జాప్యం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినా ఏదోవిధంగా నెట్టుకొస్తారు.

షేర్లు, భూముల విక్రయాల ద్వారా కూడా అనుకున్న లాభాలు కష్టసాధ్యమే.

కుటుంబంలో మీపై ప్రేమ చూపిన వారే విమర్శలు గుప్పించడంతో కలత చెందుతారు.

మీ నిర్ణయాలను అంతా వ్యతిరేకిస్తారు.

కొన్ని వేడుకులను వాయిదా వేసుకుంటారు.

సంతానపరంగా ఇబ్బందులు.

శారీరక రుగ్మతలు బాధిస్తాయి. వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలు క్రమేపీ కొంత అనుకూలిస్తాయి.

పెట్టుబడుల్లో నిదానం పాటించండి.

ఉద్యోగస్తులు పనిభారంతో సతమతవుతారు.

కొత్త బాధ్యతలు తలకెత్తుకోవద్దు.

విధులలో నిదానం పాటించండి.

పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు కొత్త సమస్యలు ఎదురుకావచ్చు.

ఉత్తర దిశ ప్రయాణాలు సానుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces