Weekly Horoscope

8th September, 2019 to 14th September, 2019

Cancer

కర్కాటకం

కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

మీలోని వైవిధ్యభరితమైన ప్రజ్ఞాపాటవాలు వెలుగు చూస్తాయి.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

చీటికీమాటికీ వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.

విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వాహన యోగం.

కాంట్రాక్టులు సైతం దక్కే అవకాశాలు.

ఆర్థికం కొంత సొమ్ము అనూహ్యంగా లభిస్తుంది. ఆస్తుల విక్రయాలు కూడా లాభించి తద్వారా ధనప్రాప్తి.

షేర్లలో పెట్టుబడులకు ఉత్సాహం చూపుతారు.

ఆర్థికపరమైన హామీల విషయంలో సమస్యలు తీరతాయి.

కుటుంబంలో అందరితోనూ సఖ్యతగా మెలుగుతారు.

వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.

ఆస్తుల పంపకాలలో సోదరులతో ఒప్పందాలు చేసుకుంటారు.

వివాహాది వేడుకల పై కార్యక్రమాలు ఖరారు చేసుకుంటారు.

సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి.

శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు.

వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అంది సంతోషంగా గడుపుతారు. నూతన పెట్టుబడులు సమయానికి అందుతాయి.

ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు.

అందిన అవకాశాలు జారవిడక ముందుకు సాగుతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. విదేశీ పర్యటనలు ఉంటాయి.

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces