Weekly Horoscope

29th September, 2019 to 5th October, 2019

Cancer

కర్కాటకం

గతంలో నిలిచిన కార్యాలను ఇప్పుడు పూర్తి చేస్తారు.

ఆత్మీయుల ప్రోద్బలంతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

ఆపదలో ఉన్న వారిని సైతం ఆదుకుంటారు.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

రాబడి ఆశాజనకంగా ఉంటుంది.

రుణ దాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు.

భూముల విక్రయాలు పూర్తయి మరింత సొమ్ము అందుకుంటారు.

కుటుంబంలో అందరితోనూ సంతోషదాయకంగా గడుపుతారు.

పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తారు.

కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆరోగ్యపరంగా ఇంతకాలం వేధించిన కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలు గతం కంటే  అధికంగా లాభాలు గడిస్తారు.

పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.

ఉన్నత పోస్టులు దక్కే ఛాన్స్‌.

కళాకారులు, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు మానసిక ప్రశాంత చేకూరుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces