Weekly Horoscope

6th October, 2019 to 12th October, 2019

Cancer

కర్కాటకం

కొత్త కార్యక్రమాలు చేపడతారు.

ఆలోచనలు కలసి వస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

మిత్రులు, శ్రేయోభిలాషులు మీ సలహాలు కోరతారు.

వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు.

తీర్థ యాత్రలు చేస్తారు.

కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి.

పలుకుబడి మరింత పెరుగుతుంది.

వ్యతిరేకులను సైతం ఆకట్టుకుని ముందుకు సాగుతారు.

ఆర్థికపరంగా అనుకోకుండా కొంత సొమ్ము సమకూరుతుంది.

షేర్లు, ఆస్తుల విక్రయాలు సైతం లాభించి అదనపు సొమ్ము అందుకుంటారు.

దీర్ఘకాలిక రుణ బాధల నుంచి బయటపడతారు.

కుటుంబంలో వివాహాది శుభకార్యాల పై చర్చలు సాగిస్తారు. సోదరులు,సోదరీలతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

ఆస్తుల వ్యవహారాలలో బంధువులతో అంగీకారానికి వస్తారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

వైద్యసేవలు తగ్గిస్తారు.

వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.

నూతన భాగస్వాములు చేరతారు.

ఉద్యోగాలలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు.

అదనపు విధులు మీదపడినా లెక్కచేయరు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces