Weekly Horoscope

9th February, 2020 to 15th February, 2020

Cancer

కర్కాటకం

కొత్తగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు.

ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు.

స్వయంకృషితో కొంత అభివృద్ధి సాధిస్తారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి.

స్థిరాస్తి విషయంలో నెలకొన్న స్తబ్ధత తొలగుతుంది. తద్వారా లాభం కలుగుతుంది.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మీ పై వచ్చిన అపవాదులు తొలగి ఉపశమనం లభిస్తుంది.

ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు.

తరచూ ధనలబ్ధి కలిగి అవసరాలు తీరతాయి.

ఆస్తుల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి మరింత సొమ్ము అందుకుంటారు.

దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.

కుటుంబంలో మీరంటే అందరూ ఇష్టులై ఉంటారు.

మీ అభిప్రాయాలను మరింత గౌరవిస్తారు.

వేడుకలలో ప్రధాన పాత్ర పోషిస్తారు.

సోదరులు,సోదరీలతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉల్లాసంగా గడుపుతారు.

వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు.

అనుకున్న పెట్టుబడులు సమకూరతాయి.

భాగస్వాములు సైతం మీకు స్వేచ్ఛనిస్తారు.

ఉద్యోగాలలో ఆశించిన ప్రమోషన్లు దక్కుతాయి.

విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహం.

మహిళలకు గందరగోళం తొలగుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces