Weekly Horoscope

22nd March, 2020 to 28th March, 2020

Cancer

కర్కాటకం

కొన్ని పనుల్లో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు.

మిత్రులతో కొద్దిపాటి వివాదాలు.

ఆస్తుల విషయంలో కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి.

సంఘంలో గౌరవప్రతిష్టలు పెరుగుతాయి.

నిరుద్యోగులకు ఒక ప్రకటన ఉత్సాహాన్నిస్తుంది.

దేవాలయ దర్శనాలు.

వివాహాది శుభకార్యాలలో పాలుపంచుకుంటారు.

ఆర్థికంగా రాబడి పెరిగి అవసరాలు తీరతాయి.

రుణ బాధలు తీరతాయి.

షేర్ల విక్రయాల ద్వారా మరింత సొమ్ము అందుతుంది.

కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు.

బంధువర్గంతో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకుంటారు.

వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.

స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి.

వైద్య సేవలు పొందుతారు.

కొత్త వ్యాపార యత్నాలు కలసి వస్తాయి. ఆశించినంత లాభాలు అందుతాయి.

ఉద్యోగాలలో పదోన్నతులు లభించే సూచనలు.

పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి.

రాజకీయవర్గాల వారికి పదవులు ఊరిస్తాయి, విదేశీ పర్యటనలు ఉంటాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces