Weekly Horoscope

17th May, 2020 to 23rd May, 2020

Cancer

కర్కాటకం

కొన్ని చికాకులు నెలకొన్నా క్రమేపీ మీ సత్తా చాటుకుంటారు.

ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి.

ఆలోచనలు అమలు చేస్తారు.

చిరకాల ప్రత్యర్థులు మీకు సహాయపడతారు.

బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

వాహనాలు, స్థలాలు కొంటారు.

నిరుద్యోగుల యత్నాలు సఫలం.

ఆర్థికంగా రావలసిన డబ్బు అందుతుంది.

దీర్ఘకాలిక రుణాలు తీరతాయి.

కుటుంబంలో ఇంటిలో శుభకార్యాల నిర్వహణ.

సోదరీ,సోదరుల మధ్య సఖ్యత.

ఆరోగ్యపరమైన కొన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. వైద్యసేవలు పొందుతారు.

వ్యాపారులకు లాభాలు అందుతాయి.

ఉద్యోగులు విధుల్లో ఉత్సాహంగా సాగుతారు.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఖరారు.

కళాకారులకు పట్టింది బంగారమే. అవకాశాలు దక్కుతాయి.

దక్షిణ దిశ ప్రయాణాలు సానుకూలం.

శివాష్టకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces