పంచాంగం...శనివారం, 29.04.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శు.తదియ ఉ.11.04 వరకు తదుపరి చవితి నక్షత్రం రోహిణి ప.3.08 వరకు తదుపరి మృగశిర వర్జ్యం ఉ.7.40 నుంచి 9.09 వరకు తదుపరి రా.8.20 నుంచి 9.51 వరకు దుర్ముహూర్తం ఉ.5.38 నుంచి 7.18 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభ సమయాలు...ఉ.11.20గంటలకు కర్కాటక లగ్నంలో వివాహ, గృహ ప్రవేశాలు. తిరిగి తె.3.36 గంటలకు (తెల్లవారితే ఆదివారం) మీన లగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు. అక్షయ తృతీయ, శ్రీ పరశురామ జయంతి

Weekly Horoscope

19th March, 2017 to 25th March, 2017

Capricorn

మకరం

ఆశించిన ఆదాయం సమకూరుతుంది.

మీ మనస్సులోని భావాలను వెల్లడించి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తారు.

ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.

సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది.

కొత్త కాంట్రాక్టులు పొందుతారు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింతగా ఏర్పడుతుంది.

నిరుద్యోగులకు శుభ వర్తమానాలు.

ఆశయసాధనలో ఆప్తులు అండదండలు అందిస్తారు.

అవివాహితులకు వివాహ యోగం. గృహ నిర్మాణాలు చేపడతారు.

తీర్థ యాత్రలు చేస్తారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు రాగలదు.

వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు తీరతాయి.

పారిశ్రామికవేత్తలు, లాయర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 

షేర్ల విక్రయాలలో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి.

వారం ప్రారంభంలో వృథా ఖర్చులు.

ఇంటాబయటా సమస్యలు.

మిత్రులే శత్రువులాగా మారతారు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces