పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

16th April, 2017 to 22nd April, 2017

Capricorn

మకరం

కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.

సన్నిహితులతో విభేదాలు తీరతాయి.

భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత ఏర్పడుతుంది.

అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది.

కాంట్రాక్టులు పొందుతారు.

పలుకుబడి కలిగిన వారు పరిచయం కాగలరు.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఆదాయం సంతృప్తినిస్తుంది.

ఇంటి నిర్మాణాలు చేపడతారు.

ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.

గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.

ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

పారిశ్రామికవర్గాలకు విశేష యోగవంతంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు. వారం మధ్యలో ధన నష్టం.

ఇంటాబయటా సమస్యలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces