పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

14th May, 2017 to 20th May, 2017

Capricorn

మకరం

ఆదాయానికి మించిన ఖర్చులు.

బంధువర్గంతో అకారణంగా తగాదాలు.

విలువైన వస్తువులు చేజారతాయి.

మిత్రుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు.

ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

వ్యయప్రయాసలు తప్పక పోవచ్చు.

చర్మ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుటుంబంలో చికాకులు పెరుగుతాయి.

దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది.

వ్యాపార లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగులకు పై అధికారుల నుంచి సమస్యలు.

కళాకారులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

వారం మధ్యలో శుభ వార్తలు. ఆకస్మిక ధన లాభం.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల వారికి  బుధవారం తీర్థ యాత్రలు. విందు వినోదాలు. శనివారం అనుకోని ఖర్చులు. చోర భయం.

శ్రవణం వారికి సోమవారం వృథా ఖర్చులు. మానసిక అశాంతి. గురువారం చర్చలు సఫలం. కుటుంబ సౌఖ్యం.

ధనిష్ఠ 1,2 పాదాల వారికి సోమవారం వివాదాలు. చోర భయం. శుక్రవారం కార్య జయం. ఆస్తి లాభం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces