పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

16th July, 2017 to 22nd July, 2017

Capricorn

మకరం

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకమే.

మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

సహచరుల సహాయంతో ముందడుగువేస్తారు.

భార్యాభర్తల మధ్య వివాదాలు తీరతాయి.

కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం.

కాంట్రాక్టర్లు కొత్త ఆశలతో అడుగు వేస్తారు.

మీ విజయాలలో కుటుంబసభ్యులు సహకారం ఉంటుంది.

కొన్ని ఆరోగ్యసమస్యలు తీరి ఊరట చెందుతారు.

వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగస్తులకు సేవలు గుర్తింపు పొందుతాయి.

కళాకారులకు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల వారికి  సోమవారం వివాదాలు. మానసిక ఆందోళన. శుక్రవారం కార్య జయం. బంధువుల కలయిక.

శ్రవణం వారికి ఆదివారం అనుకోని ఆర్థిక లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. బుధవారం దుబారా వ్యయం. మానసిక ఆందోళన.

ధనిష్ఠ 1,2పాదాల వారికి బుధవారం చోర భయం. మిత్రుల నుంచి ఒత్తిడులు. శనివారం కార్యజయం. ఆర్థిక లాభాలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces