పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

6th August, 2017 to 12th August, 2017

Capricorn

మకరం

కొత్త కార్యక్రమాలు చేపడతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

చర్చలు సఫలమవుతాయి.

భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు.

రియల్టర్లకు అనుకూల సమయం.

ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది.

వ్యాపారాలు విస్తరిస్తారు.

పెట్టుబడులు సమకూర్చుకుంటారు.

ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది. 

రాజకీయవర్గాలకు పదవీయోగం.

షేర్ల విక్రయాలలో లాభాలు.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల వారికి సోమవారం ధన లాభాలు. ఉద్యోగవిజయం. గురువారం దుబారా వ్యయం. అనుకోని సంఘటనలు.

శ్రవణం వారికి మంగళవారం ముఖ్య నిర్ణయాలు. కార్యజయం. శుక్రవారం విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి.

ధనిష్ఠ 1,2 పాదాల వారికి ఆదివారం ధన వ్యయం. కుటుంబంలో చికాకులు. బుధవారం ఆస్తి, ధన లాభాలు. చర్చల్లో పురోగతి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివపంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces