పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

10th September, 2017 to 16th September, 2017

Capricorn

మకరం

కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి.

మానసిక ఆందోళనకు లోనవుతారు.

భార్యాభర్తల మధ్య కలహాలు.

రాబడి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

ఆలయాలు సందర్శిస్తారు.

బంధువుల నుంచి అందిన లేఖ ద్వారా ముఖ్య సమాచారం తెలుస్తుంది.

కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారులు పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు.

ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

ఐటీ, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

రాజకీయవర్గాలకు కొత్త పదవులు ఊరిస్తాయి.

ప్రజాదరణ పొందుతారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల వారికి ఆదివారం మానసిక ఆందోళన. విరోధాలు. గురువారం వాహన యోగం. చర్చల్లో పురోగతి.

శ్రవణం వారికి సోమవారం ఒప్పందాలు. కుటుంబ సౌఖ్యం. గురువారం వృథా ఖర్చులు. శ్రమాధిక్యం.

ధనిష్ట 1,2 పాదాల వారికి బుధవారం వివాదాలు. మానసిక ఆందోళన. శనివారం కార్యజయం. భూ లాభాలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహ స్తోత్రాలు పఠించండి. 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces