పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

8th October, 2017 to 14th October, 2017

Capricorn

మకరం

ప్రారంభంలో కొన్ని ఈతిబాధలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి.

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు.

చిరకాల ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు.

ప్రముఖులతో పరిచయాలు.

భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కరించుకుంటారు.

వాహనాలు, స్థలాలు కొంటారు.

వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి.

ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

రాజకీయవేత్తలకు పట్టింది బంగారమే.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల వారికి  సోమవారం ఖర్చులు, అనారోగ్యం. శుక్రవారం వాహన యోగం. భూ లాభాలు.

శ్రవణం వారికి ఆదివారం ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. గురువారం విందువినోదాలు. ఆస్తి లాభం.

ధనిష్ఠ 1,2 పాదాల వారికి మంగళవారం భూ లాభాలు. సన్మానాలు. శనివారం దుబారా వ్యయం. మానసిక ఆందోళన.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవ స్తోత్రాలు పఠిచంచండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces