పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

19th November, 2017 to 25th November, 2017

Capricorn

మకరం

కొత్త పనులు చేపడతారు.

ఎంతటి పనినైనా నేర్పుగా చేయగల సమర్ధత ఏర్పడుతుంది.

బంధువుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.

సంఘంలో గౌరవమర్యాదలు.

నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.

ఆస్తి విషయాలలో నూతన అగ్రిమెంట్లు.

నూతన గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు.

తీర్థ యాత్రలు చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.

విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి.

ఉద్యోగులు విధి నిర్వహణలో ఉత్సాహంగా సాగుతారు.

కళాకారులకు విశేష ఆదరణలభిస్తుంది.

ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలకు పట్టింది బంగారమే.

మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది..

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల వారికి సోమవారం వివాదాలు. మానసిక ఆందోళన. శనివారం విందువినోదాలు. భూలాభాలు 

శ్రవణం వారికి ఆదివారం భూ, గృహ యోగాలు.కార్యసిద్ధి. బుధవారం అనుకోని ఖర్చులు. ఆస్తి వివాదాలు.

ధనిష్ఠ 1,2 పాదాల వారికి బుధవారం వ్యయప్రయాసలు. అనారోగ్యం. శనివారం విందువినోదాలు. కార్యజయం.

లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces