Weekly Horoscope

26th November, 2017 to 2nd December, 2017

Capricorn

మకరం

ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

కొత్త రుణాల కోసం అన్వేషణ. దూరప్రయాణాలు.

బాధ్యతలు, శ్రమాధికం.

పనుల్లో తొందరపాటు.

మీ అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. 

దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం.

ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాలు కాస్త లాభిస్తాయి.

ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు.

పారిశ్రామికవేత్తలకు పరీక్షా సమయం.

కళాకారులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల వారికి సోమవారం యత్నకార్యసిద్ధి. పదవీయోగం. శనివారం ఖర్చులు. మానసిక అశాంతి.

శ్రవణం వారికి మంగళవారం వివాదాలు. మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. శనివారం కార్య జయం. ఆస్తి లాభం.

ధనిష్ఠ 1,2 పాదాల వారికి ఆదివారం ఆస్తి వివాదాలు. బంధువిరోధాలు. గురువారం వస్తు లాభాలు. బాకీలు వసూలవుతాయి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces