Weekly Horoscope

10th December, 2017 to 16th December, 2017

Capricorn

మకరం

నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ప్రయత్నాలకు బంధువులు సహకరిస్తారు.

ఇంటాబయటా ఎదురుండదు.

కొత్త వస్తువులు కొంటారు.

భూసంబంధ వివాదాల నుంచి విముక్తి.

స్వల్ప అనారోగ్యం చికాకు కలిస్తుంది.

ముఖ్యమైన చర్చలు కొలిక్కి వస్తాయి.

ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి.

వ్యాపారులు నూతన పెట్టుబడులతో ఉత్సాహంగా గడుపుతారు.

ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు తథ్యం.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు

రాజకీయవర్గాలకు కొంత అనుకూల కాలం.

కళాకారులకు సన్మానాలు.

వ్యవసాయదారులకు కొత్త ఆశలు.

ఐటీరంగం వారికి నూతనోత్సాహం.

మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల వారికి సోమవారం వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. బుధవారం వాహనయోగం. చర్చల్లో పురోగతి.

శ్రవణం వారికి మంగళవారం వివాదాలు. మానసిక ఆందోళన. గురువారం వాహన యోగం. భూలాభాలు.

ధనిష్ఠ 1,2 పాదాల వారికి సోమవారం కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక లాభాలు. గురువారం అనారోగ్యం. మానసిక ఆందోళన.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces