Weekly Horoscope

15th April, 2018 to 21st April, 2018

Capricorn

మకరం

అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు.

ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.

రాబడి ఆశాజకనంగా ఉంటుంది. 

రుణ దాతల ఒత్తిడులు తొలగుతాయి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు.

వ్యాపారాలు పుంజుకుంటాయి.

పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం.

రాజకీయవర్గాల యత్నాలలో కదలికలు. పదవీయోగం.

మహిళలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల వారికి మంగళవారం ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి. శుక్రవారం విందువినోదాలు, యత్నకార్యసిద్ధి.

శ్రవణం వారికి ఆదివారం కార్యసిద్ధి. ప్రముఖుల పరిచయం. విందువినోదాలు. బుధవారం ఖర్చులు. మానసిక ఆందోళన.

ధనిష్ఠ 1,2 పాదాల వారికి మంగళవారం శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. శుక్రవారం నిర్ణయాలలో మార్పులు. బంధు విరోధాలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces