Weekly Horoscope

2nd December, 2018 to 8th December, 2018

Capricorn

మకరం

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

నిరుద్యోగులకు ఉద్యోగలాభం.

పరిస్థితులు అనుకూలిస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

అనుకోని విధంగా కాంట్రాక్టులు దక్కుతాయి.

కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.

కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

రాబడి ఆశాజనకంగా ఉంటుంది.

రుణ బాధలు తొలగుతాయి.

కుటుంబంలో అందరితోనూ ఉల్లాసంగా గడుపుతారు.

సభ్యుల నిర్ణయాలను ఆమోదిస్తారు.

అక్కాచెల్లెళ్లతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

సంతానం వివాహ యత్నాలు సానుకూలం.

మీ ఆభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు.

ఆస్తుల పంపకాలలో  వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

వ్యాపారాలు లాభాలు గడిస్తారు.

కొత్త పెట్టుబడులకు తగిన సమయం.

ఉద్యోగాలలో మీ పై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ఉన్నతస్తాయి వారి నుంచి సహాయసహకారాలు అందుతాయి.

రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. పదవీయోగం.

మహిళలకు మానసిక ప్రశాంత లభిస్తుంది.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

శివపంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces