Weekly Horoscope

6th January, 2019 to 12th January, 2019

Capricorn

మకరం

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సంఘంలో గౌరవం లభిస్తుంది.

భూ వివాదాల పరిష్కారం.

శత్రువులు మిత్రులుగా మారతారు.

వాహనాలు కొనుగోలు చేస్తారు.

విద్యార్థులు ఆశించిన విధంగా ఫలితాలు సాధిస్తారు.

రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు.

రుణదాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు.

కుటుంబంలోని అందరూ ప్రేమను చూపుతారు.

చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు.

రెండవసంతానం నుంచి ముఖ్య విషయాలు తెలుస్తాయి.

సోదరులతో ఆనందంగా గడుపుతారు.

కొంత నలత చేసినా వెంటనే ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో ముందడుగు వేస్తారు, పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగ విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలు ఆకస్మిక విదేశీ పర్యటనలు జరుపుతారు.

మహిళలకు మానసిక ప్రశాంతత.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గా దేవికి కుంకుమార్చన చేయించుకుంటే మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces