Weekly Horoscope

14th April, 2019 to 20th April, 2019

Capricorn

మకరం

కొత్త పనులు ప్రారంభిస్తారు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రముఖ వ్యక్తుల పరిచయం.

కాంట్రాక్టులు దక్కుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చేజారిన వస్తువులు, పత్రాలు తిరిగి లభ్యమవడం విశేషం.

ఆకస్మిక ధన లాభాలు.

ఆస్తులు, షేర్ల క్రయవిక్రయాల ద్వారా ధనప్రాప్తి.

ఇతరులకు బాకీ పడిన సొమ్ము చెల్లిస్తారు.

కుటుంబంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు.

ఎటువంటి సమస్య ఎదురైనా లెక్కచేయరు.

ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగి అందరి ఆదరణ పొందుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. వైద్యసేవలు తగ్గిస్తారు.

వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కుతాయి.

భాగస్వాములు పెరుగుతారు. విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.

ఉద్యోగస్తులు వారికి అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పై స్థాయి వారి నుంచి ప్రశంసలు అందుకుంటారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు.

మహిళలకు శుభవార్తలు అందుతాయి.

సోదరులతో సఖ్యత నెలకొంటుంది.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. 

అంగారక స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces