Weekly Horoscope

11th August, 2019 to 17th August, 2019

Capricorn

మకరం

వ్యయప్రయాసలు ఎదురై చికాకు పరుస్తాయి.

స్నేహితులతో అకారణంగా కొన్ని వివాదాలు నెలకొంటాయి.

మీ మాటే నెగ్గాలన్న పట్టుదలవీడడం మంచిది.

కొంత పట్టువిడుపుధోరణితో వ్యవహరించడం శ్రేయస్కరం.

ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు.

ఎంతగా కష్టించినా అనుకున్న లక్ష్యాలు చేరుకోవడంలో విఫలం చెందుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

ఆలోచనలు అంతగా కలసిరావు.

ఆర్థికంగా కొంత సొమ్ము అందినా అవసరాలకు సరిపడక కొత్తగా అప్పులు చేస్తారు.

లేనిపోని ఖర్చులు మీదపడవచ్చు, ఆస్తుల విక్రయాలు జరిగినా ఆ సొమ్ము చెల్లింపులు వాయిదా పడతాయి.

మొత్తంమీద సామాన్యంగానే కొనసాగుతుంది.

కుటుంబం లో కొంత ఓపిక,సహనం అవసరం.

లేనిపోని వివాదాల జోలికి వెళ్లవద్దు.

కుటుంబ సభ్యులు మీపట్ల కఠిన వైఖరి అనుసరించే వీలుంది.

మీ నిర్ణయాలు కూడా అందర్నీ మెప్పించలేవు.

ఒకరి ఆరోగ్యం పై కొంత కలత చెందుతారు.

భార్యాభర్తల మధ్య అపార్ధాలు నెలకొంటారు.

వ్యాపారాలలో స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవలసిన సమయం.

పెట్టుబడులు కూడా ఆలస్యమవుతాయి.

ఉద్యోగాల లో కొన్ని మార్పులు జరుగుతాయి.

పనిఒత్తిడులు పెరుగుతాయి.

సహచరుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు గందరగోళ పరిస్థితి.

మహిళలకు సోదరీలతో మాటపట్టింపులు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గా దేవి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces