Weekly Horoscope

3rd November, 2019 to 9th November, 2019

Capricorn

మకరం

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

ఎంతటివారైనా మీ మాటకు ఎదురు చెప్పకపోవడం విశేషం.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.

చాకచక్యంగా వ్యవహరించి కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు.

పలుకుబడి పెరిగి ఉన్నత శ్రేణి వారితో పరిచయాలు.

ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి.

రుణ దాతల ఒత్తిళ్లు తొలగుతాయి.

చిత్రమైన రీతిలో సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

షేర్లు,ఇతర పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడతారు.

కుటుంబంలో అందరితోనూ సంతోషకరంగా గడుపుతారు.

మీ మాటంటే అంతా ఇష్టపడతారు.

భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది.

వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.

సంతానం విద్య, ఉద్యోగాల పై సంతృప్తి వ్యక్తం చేస్తారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊరట చెందుతారు.

వైద్య సేవలకు స్వస్థి చెబుతారు.

వ్యాపారాలలో లాభాలు మరింత దక్కుతాయి.

కొత్త భాగస్వాములతో ఒప్పందాలు.

ఉద్యోగాల విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి.

పై స్థాయి నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం రావచ్చు.

మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces