Weekly Horoscope

1st December, 2019 to 7th December, 2019

Capricorn

మకరం

కొత్త కార్యక్రమాలు చేపడతారు.

ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు.

మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు.

సన్నిహితులు, శ్రేయోభిలాషులు సహకరిస్తారు.

క్లిష్టమైన సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.

పరిస్థితులు అనుకూలిస్తాయి.

సంఘంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ఆర్థికం గా డబ్బుకు లోటు లేకుండా గడుపుతారు.

దీర్ఘకాలిక రుణాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.

ఆస్తులు, షేర్ల విక్రయాలు లాభించి మరింత సొమ్ము అందుకుంటారు.

మొత్తం మీద ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది.

కుటుంబం లో ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతారు.

కుటుంబ సభ్యులు మీరంటే మరింత ఇష్టపడతారు.

శుభకార్యాలు నిర్వహిస్తారు.

సోదరులు, సోదరీలతో విభేదాలు తొలగుతాయి.

భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొంటుంది.

ఆరోగ్యం...స్వల్ప అస్వస్థతతో బాధపడతారు.

వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాల లో లాభాలు ఊహించనిరీతిలో అందుతాయి.

పెట్టుబడులు సైతం అందుతాయి.

ఉద్యోగాల లో కోరుకున్న పదోన్నతులు దక్కుతాయి.

మరింత ఉత్సాహంగా గడుపుతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.

మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివపంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces