Weekly Horoscope

12th January, 2020 to 18th January, 2020

Capricorn

మకరం

కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు.

నేర్పుగా వివాదాలు కొన్ని పరిష్కరించుకుంటారు.

భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ఆత్మీయుల సలహాలు పాటిస్తారు.

నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు దక్కవచ్చు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. రుణాలు తీరతాయి.

షేర్ల విక్రయాలు అనుకున్న సమయానికి పూర్తి చేసి కొంత సొమ్ము సమకూర్చుకుంటారు.

కుటుంబంలో సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులు తీరతాయి.

భార్యాభర్తల  మధ్య సయోధ్య ఏర్పడుతుంది.

మీ అభివృద్ధికి కుటుంబ సభ్యులు చేయూతనందిస్తారు.

ఆరోగ్యం కొంత నలత చేసి తక్షణం ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.

విస్తరణ కార్యక్రమాలు చేపడతారు.

ఉద్యోగులు విధినిర్వహణలో ముందడుగు వేస్తారు, సమర్థతను చాటుకుంటారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.

కళాకారుల ఊహలు నిజం చేసుకుంటారు. కొందరికి సన్మానాలు.

మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అందుతుంది.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

రుద్రాభిషేకం చేయించుకోవాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces