Weekly Horoscope

9th February, 2020 to 15th February, 2020

Capricorn

మకరం

చేపట్టిన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు.

ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు.

ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.

పరిచయాలు పెరుగుతాయి.

మీ ఆలోచనలు అమలులో  మిత్రులు సహకరిస్తారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

గృహ నిర్మాణాలలో సమస్యలు తీరతాయి.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి.

అవసరాలకు లోటు లేకుండా గడిచిపోతుంది.

షేర్ల విక్రయాలు లాభించి కొంత సొమ్ము అందుతుంది.

కుటుంబంలో మీపట్ల కుటుంబ సభ్యుల్లో ఉన్న బేధభావం తొలగుతుంది.

మీ ప్రజ్ఞాపాటవాలు గుర్తిస్తారు.

బంధువులు కూడా సహకరించే వీలుంది.

భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత నెలకొంటుంది.

స్వల్ప అనారోగ్యం. వైద్యసేవలు స్వీకరిస్తారు.

వ్యాపారాలలో మొదట్లో స్వల్ప లాభాలు అందినా క్రమేపీ పుంజుకుంటాయి.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం.

మీ సమర్థత పదిమందీ గుర్తిస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.

మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces