Weekly Horoscope

22nd March, 2020 to 28th March, 2020

Capricorn

మకరం

అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు.

దీర్ఘ కాలిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

బాధ్యతలు మరింత పెరుగుతాయి.

చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి.

స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.

ఆర్థికంగా ఎంత ప్రయత్నించినా సొమ్ములు అందక ఇబ్బంది పడతారు.

కొంత సొమ్ము చేజారే వీలుంది, షేర్లలోనూ పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు.

కుటుంబంలో మీ పై ప్రేమ చూపిన వారే ఎదురుతిరిగి సమస్యలు సృష్టించే వీలుంది, సోదరులతో అకారణంగా విరోధాలు.

సంతానపరంగా కొన్ని చికాకులు తప్పవు.

నరాలకు సంబంధించిన రుగ్మతలు బాధిస్తాయి. వైద్య సలహాలు పొందుతారు.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే.

పెట్టుబడుల్లోనూ నిదానం పాటించండి.

ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు.

పై అధికారుల నుంచి ఒత్తిడులు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి.

మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పవు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces