Weekly Horoscope

17th May, 2020 to 23rd May, 2020

Capricorn

మకరం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

ఇంత కాలం పడిన శ్రమ కొలిక్కివస్తుంది.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ఆలయాలు , ఆశ్రమాలు సందర్శిస్తారు.

పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు.

సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది.

విద్యార్థుల పరిశోధనలకు గుర్తింపు రాగలదు.

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

స్థిరాస్తి విషయంలో పెట్టుబడులు పెడతారు.

కుటుంబ పెద్దల ప్రోత్సాహం అందుతుంది.

శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆస్తుల పంపకాలలో ఒప్పందాలు చేసుకుంటారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. 

వ్యాపారాలలో లాభాలు తథ్యం. విస్తరణలో ముందడుగు వేస్తారు.

ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.

కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces