Weekly Horoscope

28th June, 2020 to 4th July, 2020

Capricorn

మకరం

అనుకూలించి అడుగు వేస్తారు.

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో చక్కదిద్దుతారు.

మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

స్థిరాస్తి విషయంలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.

దైవకార్యాలలో పాల్గొంటారు.

పలుకుబడి మరింత పెరుగుతుంది.

కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి.

స్థిరాస్తి విక్రయాలు పూర్తి చేసి మరింత డబ్బు సమకూర్చుకుంటారు.

కుటుంబంలో అందరి ప్రేమానురాగాలు పొందుతారు.

భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొంటుంది.

ఒకరి ఆరోగ్యం మెరుగుపడి ఊరట చెందుతారు.

ఆరోగ్యం క్రమేపీ మెరుగై ఉపశమనం పొందుతారు.

కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి.

అనుకున్నంత లాభాలు అందుతాయి. పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగస్తులు కొత్త విధులు చేపడతారు.

ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.

పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces