పంచాంగం..శుక్రవారం, 24.03.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి బ.ఏకాదశి ప.11.07 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం శ్రవణం ప.2.21 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం రా.6.27 నుంచి 8.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.34 నుంచి 9.24 వరకు తిరిగి ప.12.29 నుంచి 1.21 వరకు రాహు కాలం  ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ఉ.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

19th March, 2017 to 25th March, 2017

Gemini

మిథునం

ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు.

ఇంతవరకూ వేధించిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి.

సేవాతత్పరతతో ఆపన్నులను ఆదుకుంటారు.

విజయమే పరమావధిగా పెద్దల బాటలో నడుస్తారు.

కోర్టు వ్యవహారాలలో అనుకూలత.

పట్టినపట్టు వదలకుండా ఎంతటి కార్యాన్నైనా పూర్తి చేస్తారు.

వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.

భార్యాభర్తల మధ్య కలతలు తొలగుతాయి.

అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వాహనయోగం. 

వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి. వారం ప్రారంభంలో దుబారా వ్యయం.

మానసిక ఆందోళన. చోరభయం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివ స్తోత్రాలు పఠించండి.

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces