పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

16th April, 2017 to 22nd April, 2017

Gemini

మిథునం

సరికొత్త వ్యూహాలు, విధానాలతో ముందుకు సాగుతారు.

ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది.

సన్నిహితులు దగ్గరవుతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ఆదాయానికి లోటు ఉండక పోయినా ఖర్చులు కూడా పెరుగుతాయి.

ఆత్మీయులు మరింత దగ్గరవుతారు.

చిరకాల కోరిక తీరే సమయం.

కొన్ని సంస్థలకు నాయకత్వం వహిస్తారు.

దీర్ఘకాలిక కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపారవర్గాలకు అనూహ్యమైన లాభాలు దక్కుతాయి.

ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది.

కళాకారులకు పట్టింది బంగారమే కాగలదు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

వారం చివరిలో వ్యయప్రయాసలు.బంధువిరోధాలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం

దేవీస్తుతి మంచిది.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces