పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

14th May, 2017 to 20th May, 2017

Gemini

మిథునం

ఆర్థిక వ్యవహారాలలో కాస్త పురోగతి ఉంటుంది.

బ్యాంకు రుణాలు అందుతాయి.

మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు.

శత్రువులు కాస్త మెత్తబడతారు.

మీ వ్యూహాలకు మిత్రులు చేయూతనిస్తారు.

ఆహ్వానాలు అందుతాయి.

అయితే కొన్ని సమస్యలు వేధిస్తాయి.

వ్యాపారాల్లో కొంత నిదానం పాటించండి. 

ఉద్యోగాల్లో చిక్కులు తప్పక పోవచ్చు.

పారిశ్రామికవేత్తలకు కాస్త ఊరట లభించే సమయం.

కళాకారులకు విదేశీయానం.

సాఫ్ట్వేర్‌ ఉద్యోగులకు అదనపు పని భారం.

షేర్ల విక్రయాల్లో స్వల్ప లాభాలు రాగలవు.

వారం ప్రారంభంలో ఆలయ దర్శనాలు.

విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి.

మృగశిర 3,4 పాదాల వారికి మంగళవారం ఒత్తిడులు. వృథా ఖర్చులు. గురువారం విందు వినోదాలు. ఆప్తులతో సఖ్యత.

ఆరుద్ర వారికి ఆదివారం అనుకోని ఖర్చులు. బంధువులతో తగాదాలు.

పునర్వసు 1,2,3 పాదాల వారికి సోమవారం ఆస్తి లాభం. నూతన కార్యాలకు శ్రీకారం. శనివారం వృథా ఖర్చులు. దుబారా వ్యయం.  బుధవారం విందు వినోదాలు. వాహన యోగం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీ ఖడ్గమాల పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces