పంచాంగం..ఆదివారం, 23.07.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి అమావాస్య సా.4.01 వరకు తదుపరి శ్రావణ శు.పాడ్యమి నక్షత్రం పునర్వసు ఉ.11.00 వరకు తదుపరి పుష్యమి వర్జ్యం సా.6.43 నుంచి 8.15 వరకు దుర్ముహూర్తం సా.4.50 నుంచి 5.40 వరకు రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

16th July, 2017 to 22nd July, 2017

Gemini

మిథునం

ఈ రాశివారు ఎంతోకాలం తరువాత విశేష యోగాలు పొందుతారు.

జీవితాశయం నెరవేరడంలో సోదరులు,సోదరీలు సహకరిస్తారు.

అనుకోని విధంగా రాబడి పొందుతారు.

ఆస్తి వ్యవహారాలలో మీకు అనుకూలత ఉంటుంది.

వివాహాది శుభకార్యాల నిర్వహణ పై దృష్టి సారిస్తారు.

వాహనాలు, భవనాలు కొనుగోలు చేస్తారు.

బంధువులు మీపై మోపిన నిందలు తొలగుతాయి. వారే పశ్చాత్తాపం చెందుతారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వ్యాపారాలు విస్తరించడంలో అవరోధాలు తొలగుతాయి. లాభాలు తథ్యం.

ఉద్యోగులకు పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్లు రావచ్చు.

పారిశ్రామికవర్గాల కృషి ఫలించే సమయం.

కళాకారులకు అపూర్వ స్వాగతాలు, సన్మానాలు.

షేర్ల విక్రయాలలో ఆశించిన లాభాలు తథ్యం.

మృగశిర 3,4 పాదాల వారికి  ఆదివారం శుభవార్తలు. వాహన యోగం. బుధవారం ధన నష్టం. చోర భయం.

ఆరుద్ర వారికి సోమవారం ధన వ్యయం. కుటుంబంలో సమస్యలు. గురువారం భూ లాభాలు. కుటుంబసౌఖ్యం.

పునర్వసు 1,2,3 పాదాల వారికి మంగళవారం అనుకోని ఖర్చులు. కుటుంబ సమస్యలు. గురువారం శుభవార్తలు. వాహన యోగం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces