పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

6th August, 2017 to 12th August, 2017

Gemini

మిథునం

చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగక డీలా పడతారు.

బంధువులే మీ అభిప్రాయాలను గౌరవించకపోవడంతో ఇబ్బంది పడతారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.

వాహనాలు విషయంలో నిర్లక్ష్యం వద్దు.

ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి.

జీవిత భాగస్వామితో నిర్ణయాల పై విభేదిస్తారు.

తీర్థ యాత్రలు చేస్తారు.

వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.

ఉద్యోగులకు శ్రమ మరింత పెరుగుతుంది.

రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

మృగశిర 3,4 పాదాల వారికి బుధవారం కలహాలు. రుణాలు చేస్తారు. శనివారం విందువినోదాలు. ఉద్యోగ లాభం.

ఆరుద్ర వారికి సోమవారం కార్య జయం. ఆస్తి, ధన లాభాలు. బుధవారం వ్యయప్రయాసలు, బంధువిరోధాలు.

పునర్వసు 1,2,3 పాదాల వారికి ఆదివారం ఉద్యోగ లాభం. వస్తు లాభాలు. శుక్రవారం దుబారా వ్యయం. మానసిక ఆందోళన.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces