పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

10th September, 2017 to 16th September, 2017

Gemini

మిథునం

ఆర్థికంగా కొంత పురోగతి కనిపిస్తుంది.

సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

అనుకున్న పనులు చకచకా పూర్తి చేస్తారు.

మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

భార్యాభర్తలు, సోదరీ సోదరుల మధ్య అన్యోన్యత.

వ్యాపారాలు లాభాలు బాటలో పయనిస్తారు.

ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు తొలగుతాయి.

కళాకారులకు సన్మానాలు జరుగుతాయి.

రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.

రియల్టర్లు, ఐటీ రంగ నిపుణులకు అంచనాలు నిజమవుతాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

మృగశిర 3,4 పాదాల వారికి మంగళవారం అగ్రిమెంట్లు, ఆస్తి లాభం. ఉద్యోగ యోగం. శుక్రవారం వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు.

ఆరుద్ర వారికి ఆదివారం వృథా ఖర్చులు. మానసిక అశాంతి. గురువారం శుభవార్తలు. వాహనయోగం.

పునర్వసు 1,2,3 పాదాల వారికి సోమవారం నూతన ఒప్పందాలు. ఆర్థిక లావాదేవీలకు మంచిది. శుక్రవారం వివాదాలు. అనారోగ్యం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces