పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

8th October, 2017 to 14th October, 2017

Gemini

మిథునం

ఆర్థిక లావాదేవీల్లో కొంత అనుకూల పరిస్థితి నెలకొంటుంది.

చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

చాకచక్యం, నేర్పుతో వివాదాల నుంచి బయటపడతారు.

బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

ఎంతోకాలంగా చికాకు పరుస్తున్న ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

రియల్‌ ఎస్టేట్‌ రంగం వారికి చెప్పుకోతగ్గ అభివృద్ధి కనిపిస్తుంది.

విద్యార్థులకు మరింత ఆశాజనకంగా ఉంటుంది.

ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగులకు అనుకోని విధంగా పదోన్నతులు.

కళాకారులకు కొత్త ఆశలు, సన్మానాలు.

షేర్ల విక్రయాలలో లాభాలు దక్కుతాయి.

మృగశిర 3,4 పాదాల వారికి మంగళవారం ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు.  శనివారం దుబారా వ్యయం. మానసిక అశాంతి.

ఆరుద్ర వారికి సోమవారం కార్యజయం. బంధువుల కలయిక. బుధవారం విచిత్ర సంఘటనలు. ఆరోగ్య భంగం. 

పునర్వసు 1,2,3 పాదాల వారికి ఆదివారం ఆస్తిలాభం. తీర్థ యాత్రలు. గురువారం మానసిక ఆందోళన. ఖర్చులు అధికం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces