Weekly Horoscope

10th December, 2017 to 16th December, 2017

Gemini

మిథునం

వ్యూహాత్మకంగా వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

సంఘంలో గౌరవప్రతిష్టలకు లోటు ఉండదు.

కుటుంబసభ్యులు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు.

ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.

చిరకాల కోరిక నెరవేరుతుంది.

సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీమార్గం అనుసరిస్తారు.

కొత్త వ్యాపారాలు చేపట్టి విజయవంతంగా దూసుకువెళతారు.

ఉద్యోగులకు ఊహించని రీతిలో ఇంక్రిమెంట్లు లబిస్తాయి.

రాజకీయవర్గాలకు పదవులు ఊరిస్తాయి.కొందరికి సన్మానాలు.

కళాకారులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి.

విద్యార్థులకు కోరుకున్న రీతిలో అవకాశాలు దక్కుతాయి.

ఐటీ రంగం వారు. కొత్త ఆశలతో ముందుకు సాగి విజయం సాధిస్తారు.

మహిళలకు జీవితాశయం నెరవేరే సమయం.

బంధువులతో చర్చలు జరుపుతారు.

షేర్లు క్రయవిక్రయాలు లాభసాటిగానే ఉంటాయి.

మృగశిర 3,4 పాదాల వారికి సోమవారం అనుకోని ధనవ్యయం. మానసిక అశాంతి. బుధవారం వాహనయోగం. చర్చలు సఫలం .

ఆరుద్ర వారికి సోమవారం వివాదాలు, మానసిక అశాంతి. శుక్రవారం విందువినోదాలు. కార్యసిద్ధి.

పునర్వసు 1,2,3 పాదాల వారికి మంగళవారం వివాదాలు. ఖర్చులు అధికం. శుక్రవారం విందువినోదాలు. కార్యజయం.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces