Weekly Horoscope

7th January, 2018 to 13th January, 2018

Gemini

మిథునం

రాబడి కొంత పెరిగి ఊరట లభిస్తుంది.

ఒక సమస్య కుటుంబ సభ్యుల సహకారంతో పరిష్కరించుకుంటారు.

ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు పొందుతారు.

మీ అంచనాలు నిజం చేసుకునేందుకు చేసే యత్నాలు సఫలం.

ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి.

పలుకుబడి పెరుగుతుంది.

సన్నిహితులతో వివాదాలు తీరతాయి.

కొత్త కాంట్రాక్టులు పొందుతారు.

ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతారు.

సేవాభావం పెరుగుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తగ్గుతాయి.

ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

పారిశ్రామిక, వైద్యరంగాల వారు రెట్టించిన ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు.

మృగశిర 3,4 పాదాలవారికి  ఆదివారం ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుక్రవారం దుబారా వ్యయం. ఆరోగ్య సమస్యలు.

ఆరుద్ర వారికి సోమవారం ప్రయాణాల్లో ఆటంకాలు. వృథాఖర్చులు. బుధవారం విందువినోదాలు. ఉద్యోగ లాభం.

పునర్వసు 1,2,3 పాదాల వారికి ఆదివారం యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు, సన్మానాలు. గురువారం వివాదాలు. చోరభయం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకుంటే మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces