Weekly Horoscope

13th May, 2018 to 19th May, 2018

Gemini

మిథునం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

పలుకుబడి పెరుగుతుంది.

కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.

నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి.

అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరిగి ముందుకు సాగుతారు.

ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు.

కుటుంబంలో మీ మాటే చెల్లుబాటు కాగలదు.

సమస్యలు తొలగుతాయి.

ఆరోగ్యం మెరుగుపడుతుంది, కొన్ని బాధల నుంచి విముక్తి.

వ్యాపారులకు అనుకున్న లాభాలు అందుతాయి.

భాగస్వాములతో సఖ్యత. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు రావచ్చు.

ఈతి బాధల నుంచి విముక్తి.

రాజకీయవేత్తలు, కళాకారులకు సన్మానాలు.

మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీ ఖడ్గమాల పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces