Weekly Horoscope

17th June, 2018 to 23rd June, 2018

Gemini

మిథునం

పనులు నెమ్మదిగా సాగుతాయి.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

దేవాలయ దర్శనాలు.

ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి.

విద్యార్థుల కృషి  ఫలించదు.

మానసిక ఆందోళన.

ఆర్థిక వ్యవహారాలలో కొంత అసంతృప్తి కలుగుతుంది.

కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు.

వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి.

ఉద్యోగులు కొంత శ్రమపడాల్సిన సమయం.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

ఐటీరంగం వారు ప్రతిభకు అంతగా గుర్తింపు రాక నిరాశ చెందుతారు.

మహిళలకు కుటుంబ సభ్యులతో  వివాదాలు.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces