Weekly Horoscope

2nd September, 2018 to 8th September, 2018

Gemini

మిథునం

ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

అనుకున్నది ఒకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది.

నిరుద్యోగులకు కాస్త నిరాశ తప్పదు.

నిర్ణయాలలో కొంత నిదానం పాటించండి.

ఇతరుల నుంచి మీకు రావలసిన సొమ్ము సకాలంలో అందే అవకాశం లేదు.

కొతత రుణాలు చేస్తారు.

అలాగే, అనుకోని ఖర్చులు కూడా మీదపడవచ్చు.

కుటుంబ సభ్యులతో వైరం.

భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు.

సంతానపరంగా ముఖ్యంగా రెండవ సంతాన నుంచి కొద్దిపాటి వివాదాలు నెలకొంటాయి. వారి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు.

ఆరోగ్యం విషయంలో తరచూ వైద్యసేవలు పొందుతారు.

వ్యాపారాలలో సామాన్య స్థితిలో లాభాలు అందుతాయి.

పెట్టుబడుల్లో తొందరవద్దు.ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

కొన్ని మార్పులు కూడా జరిగే సూచనలు.

రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు మానసిక ఆందోళన.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces