Weekly Horoscope

9th September, 2018 to 15th September, 2018

Gemini

మిథునం

ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

అందరిలోనూ గౌరవం పెరుగతుంది.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి.

ఆస్తి వివాదాలు తీరతాయి.

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.

గతంలో పెండింగ్‌లో పడిన బాకీలు వసూలవుతాయి.

మరింత డబ్బు చేకూరి ఉత్సాహంగా గడుపుతారు.

భార్యాభర్తల మధ్య అపోహాలు, అపార్ధాలు తొలగుతాయి.

సంతాన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

అలాగే, కొందరికి సంతానప్రాప్తి.

ఆరోగ్యంలో మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది.

కొన్ని రుగ్మతలు తొలగుతాయి.

వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు అందుతాయి. అలాగే, విస్తరణ ప్రతిపాదనలు భాగస్వాములు అంగీకరించడం ఊరట.

ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

విధులు సాఫీగా సొగుతాయి.

కళాకారులకు నూతనోత్సాహం.

సన్మానాలు.మహిళలకు భూలాభాలు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

అంగారకస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces