Weekly Horoscope

6th January, 2019 to 12th January, 2019

Gemini

మిథునం

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది.

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.

నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవర్తమానాలు.

రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా మరింత లబ్ధి చేకూరుతుంది.

బంధువులతో విభేదాలు తొలగుతాయి.

సంతానపరంగా మరింత ఉత్సాహంగా గడుపుతారు.

భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది.

ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఔషధ సేవనం విరమిస్తారు.

వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి.

ఉద్యోగాలలో ఉన్నతహోదాలు దక్కుతాయి.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.

మహిళలు ఆస్తి లాభం పొందుతారు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces