Weekly Horoscope

10th March, 2019 to 16th March, 2019

Gemini

మిథునం

ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు.

విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి.

కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

ఇంటి నిర్మాణాలు చేపడతారు.

కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి.

నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

ఊహించిన ఆదాయం సమకూరుతుంది.

దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.

రెండుమూడు విధాలుగా ధన లాభాలు కలుగుతాయి.మీ అవసరాలు తీరతాయి.

సంతానపరంగా కొన్ని ఇబ్బందులు తొలగుతాయి.

భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు మరింత పెరుగుతాయి.

ఒకరి వివాహ యత్నాలు సానుకూలం.

ఆరోగ్యం గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. వైద్య సేవలు తగ్గిస్తారు.

వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తారు. పెట్టుబడులకు లోటు ఉండదు. భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు.

ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి.

ఊహించని పదోన్నతులు రాగలవు.

అనుకోని మార్పులు సైతం ఉండవచ్చు.

రాజకీయవేత్తలు, పరిశోధకులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces