Weekly Horoscope

14th April, 2019 to 20th April, 2019

Gemini

మిథునం

పనులు నెమ్మదిగా సాగుతాయి.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

దేవాలయ దర్శనాలు.

నిరుద్యోగుల  కృషి ఫలించదు.

ఒత్తిడులు పెరుగుతాయి.

కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు.

రావలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు.

కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఆస్తుల క్రయవిక్రయాలలో తొందరపాటు వద్దు.

కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు తప్పవు.

మీ అభిప్రాయాల పై కొంత వ్యతిరేకత ఉంటుంది.

బంధువులతో మాటపట్టింపులు.

భార్యాభర్తల మధ్య అపోహలు.

ఆరోగ్యం కొంత నలత చేసి వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు లభిస్తాయి.

పెట్టుబడుల కోసం అన్వేషిస్తారు.

ఉద్యోగులు మరింత  శ్రమపడాల్సిన సమయం, మార్పులకు అవకాశం.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఖరారు.

మహిళలకు ఉత్సాహం తగ్గుతుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces